రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి – తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు – పాల్గొన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని రాజీవ్‌ కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని … Continue reading రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి