విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి – విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 28వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ హాజరై … Continue reading విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed