రేపు పాఠశాలల బంద్..! – టీఆర్ఎస్‌ఎంఏ తాండూరు శాఖ నిర్ణయం – జయప్రదం చేయాలని యజమాన్యాలకు పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ఎంఏ తాండూరు శాఖ తెలిపింది. గురువారం తాండూరు అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. నల్గొండలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ పాఠశాలల బంద్ చేపట్టాలని రాష్ట్ర కమిటి పిలుపునిచ్చిందని అన్నారు. ఇందులో భాగంగా … Continue reading రేపు పాఠశాలల బంద్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed