రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి

రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి – టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖీల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ప్రైవేట్‌ స్కూళ్లు అన్ని బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్‌ ఫోరం(టీపీటీఎఫ్‌) వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖీల్ కోరారు. నల్గొండలో ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల బంద్‌కు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపునిచ్చిదని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ పిలుపు మేరకు … Continue reading రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి