ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి

ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి – తాండూరులో 1260 గ్రాములు స్వాధీనం – నిందితులపై ఎన్డీపీఎస్‌ యాక్టు కింద కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద పోలీసులు గంజాయిని గుర్తించారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పోలీసులు అక్రమ రవాణా, కల్తీ, గంజాయి రవాణాపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా … Continue reading ముగ్గురు అనుమానితుల వద్ద గంజాయి