పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..!

పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..! – పాడైన చక్కెరతో తినుబండారాల తయారి – గుట్టు రట్టు చేసిన ఫుడ్‌ సెఫ్టీ, పోలీసు అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పిల్లలు తినే తినుబండారాలను కల్తీ చేస్తున్న వ్యాపారి గుట్టు రట్టు అయ్యింది. గురువారం తాండూరులో ఫుడ్‌ సెఫ్టీ, పట్టణ పోలీసుల బృందం పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుందరమూర్తి సుందర్ అనే వ్యక్తి తినుబండారాలు తయారుచేసి హోల్ … Continue reading పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..!