డాక్టర్‌ శరత్‌చంద్ర సేవలు అభినందనీయం

డాక్టర్‌ శరత్‌చంద్ర సేవలు అభినందనీయం – ఆదిత్య హాస్పిటల్‌ అధినేతకు ప్రశంసలు – శుభాకాంక్షలు తెలిపిన శంకర్‌ యాదవ్, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆదిత్య హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ భీమ్‌శెట్టి శరత్‌చంద్ర అందిస్తున్న సేవలు అభినందనీయమని సాయిపుత్ర హోమ్స్‌ అధినేత బావనోళ్ల శంకర్‌ యాదవ్‌ అన్నారు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఆదిత్య హాస్పిటల్‌ ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం శంకర్ యాదవ్ తన మిత్రబృందంతో కలిసి డాక్టర్‌ శరత్‌చంద్రను ఘనంగా సన్మానించారు. శంకర్‌ యాదవ్‌తో … Continue reading డాక్టర్‌ శరత్‌చంద్ర సేవలు అభినందనీయం