23న తాండూరు కబడ్డీ పోటీలు

23న తాండూరు కబడ్డీ పోటీలు – ఆరు జట్ల మధ్య పోటీ – స్పాన్సర్ గా శ్రీ సాయిపుత్ర హోమ్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో 23న తాండూరు కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలను ఏర్పాటు చేసినట్లు సంస్థ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శుక్రవారం ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను పోటీల ప్రధాన స్పాన్సర్ శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్ … Continue reading 23న తాండూరు కబడ్డీ పోటీలు