బాధితుడికి జావిద్ భరోసా..!

బాధితుడికి జావిద్ భరోసా..! – పార్టీలు వేరైనా.. పరామర్శలో ముందు – హైదరాబాద్‌ తరలించే వరకు తోడుగా తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయ విభేదాలు ఒకవైపు.. మానవత్వం మరోవైపు. సొంత పార్టీ నాయకులతో విభేదాల నేపథ్యంలో దాడికి గురయ్యానంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తే.. అతడికి అండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ జావిద్ తోడుగా నిలిచాడు. బాధితుడు సమాచారం ఇవ్వగానే స్పందించి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించడమే కాకుండా మెరుగైన వైద్యం … Continue reading బాధితుడికి జావిద్ భరోసా..!