పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్ – కేసు నమోదు చేసిన బషీరాబాద్‌ పోలీసులు – వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలలోని దామర్‌చేడ్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి దామర్‌చేడ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో బషీరాబాద్‌ ఎస్‌ఐ విఠల్‌ ఆధ్వర్యంలో పోలీసులు … Continue reading పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్