కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి

కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి – గత ప్రభుత్వంలో నాణ్యతపై శ్రద్ద కరువు – కాగ్నా వంతెనకు మరమ్మత్తులు, భద్రతపై దృష్టి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గత ప్రభుత్వ హాయాంలో పాలకులు కమీషన్లను ఆశించడం వల్ల కాగ్నానది వంతెనకు దుస్థితి వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విమర్శించారు. తాండూరు, కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏర్పడిన పగుళ్లను ఆదివారం ఎమ్మెల్యే … Continue reading కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి