సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్

సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్ – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మల్‌రెడ్డిపల్లిలో గల రాజయోగ కేంద్రంలో బ్రహ్మకుమారీ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రక్షాబంధన్ ప్రేమ, ఆప్యాయత, సోదరభావానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. బ్రహ్మకుమారీ సమాజం ఆధ్యాత్మికతతో పాటు మానవతా … Continue reading సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్