ఎస్ఐఆర్ పై రేపు బీఎల్‌ఏలతో సమీక్ష

ఎస్ఐఆర్ పై రేపు బీఎల్‌ఏలతో సమీక్ష – హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరు ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ ఫేజ్‌–2 ప్రక్రియపై రేపు తాండూరు నియోజకవర్గంలోని బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్‌ కరణం పురుషోత్తం రావు తెలిపారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అధ్యక్షతన, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలకులు జగదీశ్వర్‌రావు, వినయ్‌రెడ్డి … Continue reading ఎస్ఐఆర్ పై రేపు బీఎల్‌ఏలతో సమీక్ష