తాండూరు విద్యార్థుల సత్తా

తాండూరు విద్యార్థుల సత్తా – వరల్డ్ ఓపెన్‌ తైక్వాండలో 12 పతకాలు – సెయింట్ మార్క్స్‌ జూబ్లీ స్కూల్ విద్యార్థుల ఘనత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 15 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్న … Continue reading తాండూరు విద్యార్థుల సత్తా