తాండూరు నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్
తాండూరు నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ – ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ – రేపు రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే – రిజిస్ట్రేషన్లు ఎక్కడ చేసుకోవాలంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ప్ తదితర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు తాండూరులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా … Continue reading తాండూరు నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed