ముదురుతున్న వివాదం..!

ముదురుతున్న వివాదం..! – అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలి – ప్రజా సంఘాల డిమాండ్ – కొందరు విలేకరులు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు – విద్యార్థి సంఘాల సీరియస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థినిని లోబర్చుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధ్యాపకుడి వ్యవహారం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై తాజాగా వివిధ ప్రజా సంఘాలు స్పందిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినితో సంబంధం ఉన్న ఈ … Continue reading ముదురుతున్న వివాదం..!