వ్యక్తి అదృశ్యంలో విషాధం..! – మృతదేహంగా లభ్యమైన వ్యక్తి – పల్లె చెరువులో డెడ్ బాడీ గుర్తింపు – శోకసముద్రంతో కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అదృశ్యమైన వ్యక్తి ఘటన తీవ్ర విషాధంగా ముగిసింది. ఎలాగైనా తిరిగివస్తాడు అనుకున్న వ్యక్తి మృతదేహంగా లభ్యమయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారంలో విషాధాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అంతారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు … Continue reading వ్యక్తి అదృశ్యంలో విషాధం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed