రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి – నిర్మాణంలో బాధితులకు డబుల్ బెడ్‌ రూం, ఇందిరమ్మ ఇళ్లు – బ్రిడ్జి పూర్తి అయితే ట్రాఫిక్, గేటు కష్టాలు దూరం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం … Continue reading రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి