మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిది

మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిది – పర్యావరణ పరిరక్షణే వన మహోత్సవ లక్ష్యం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాండూరు పట్టణంలోని మెడికల్‌ కళాశాల (నర్సింగ్‌ కళాశాల) ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. … Continue reading మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిది