యువత లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి
యువత లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి – నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి – అభ్యర్థులకు అండగా బీఎంఆర్ ఫౌండేషన్ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఉచిత తరగతుల రిజిస్ట్రేషన్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత భవిష్యత్తు కోసం లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీయంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, … Continue reading యువత లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed