పేదలపైనే జులుం..! – నడిబొడ్డున అక్రమాలను కనిపించవా – మూగజీవాల షెడ్డు తొలగింపులో దౌర్జన్యం – మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ యంత్రాంగం పేదలపై జులం ప్రదర్శిస్తోందని మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మండిపడ్డారు. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో స్థానికులు మూగ జీవాల కోసం వేసుకున్న షెడ్డును మంగళవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో తొలగించారు. ఈ సంఘటనపై … Continue reading పేదలపైనే జులుం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed