మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం

మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం – పాత తాండూరులో ఘనంగా వేడుకలు – హాజరైన బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత తాండూరులో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలలో మత సామరస్యత వెల్లివిరిసింది. బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పండుగ సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజీవ్ రావు, సంతోష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు … Continue reading మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం