ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..!

ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..! – గోమయ రాఖీలకు తాండూరులో ఆదరణ – రాఖీలకు మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ప్రోత్సాహం తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగకు ఇప్పుడు పర్యావరణ హితం తోడవుతోంది. రసాయనాలు, ప్లాస్టిక్‌తో తయారయ్యే రాఖీలకు భిన్నంగా సహజసిద్ధంగా తయారు చేసిన గోమయ రాఖీలు తాండూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య గోమయ … Continue reading ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..!