స్థలాల విలువల తగ్గింపులో ఎమ్మెల్యే కృషి
స్థలాల విలువల తగ్గింపులో ఎమ్మెల్యే కృషి – మనోహర్ రెడ్డికి డాక్యుమెంట్ రైటర్ల కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో స్థలాల మార్కెట్ విలువలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన కృషిపై స్థానిక డాక్యుమెంట్ రైటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరులో గతంలో ఉన్న అధిక మార్కెట్ విలువల కారణంగా స్థలాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల … Continue reading స్థలాల విలువల తగ్గింపులో ఎమ్మెల్యే కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed