ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు – తాండూరు పుర వీధుల్లో ర్యాలీ – జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం, పండ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పవిత్ర మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం జమాలియా మిలాద్‌-ఉన్‌-నబీ సెలబ్రేషన్స్‌ సొసైటీ, అహ్లే సున్నత్ వల్ జమాత్‌ ఆధ్వర్యంలో వేరు వేరుగా పండగను జరుపుకరున్నారు. జమాలియా మిలాద్‌-ఉన్‌-నబీ సెలబ్రేషన్స్‌ సొసైటీ అధ్యక్షుడు యూసుఫ్‌ ఆధ్వర్యంలో 31వ వార్డు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పాత తాండూరు, ముర్షద్‌ దర్గా, గాంధీ … Continue reading ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు