రాములోరి సేవలో..

రాములోరి సేవలో.. – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల దంపతుల చేయూత – దేవాలయ పునర్నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం – కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాములోరి సేవలో భాగంగా తాండూరు పట్టణం ఇంద్రనగర్‌లోని ఏకైక రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు చేయూత అందించారు. దైవభక్తితో తమ వంతుగా రూ.1.11 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ … Continue reading రాములోరి సేవలో..