వసతిగృహం నుంచి విద్యార్థి పరార్

వసతిగృహం నుంచి విద్యార్థి పరార్ – పెద్దేముల్ వసతి గృహంలో ఘటన – చపాతి సంగతి మరవకముందే మరో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయనగర్‌ కాలనీలోని పెద్దేముల్ మండల వసతిగృహంలో విద్యార్థి పారిపోయిన సంఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వసతిగృహం పీడి, విద్యార్థి తండ్రితో కలిసి తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోమిన్‌పేట్ మండలం కాస్లాబాద్‌ గ్రామానికి చెందిన సాంద్ర … Continue reading వసతిగృహం నుంచి విద్యార్థి పరార్