మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక

మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక – ముస్లిం సోదరునికి రాఖీ కట్టిన మాజీ చైర్‌పర్సన్ – అనుబంధాన్ని చాటుకుంటున్న కోట్రిక విజయలక్ష్మీ, సాజిద్ అలీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మత సామరస్యాన్ని చాటేలా రక్షా బంధన్ పండగ వేధికైంది. తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ముస్లిం సోదరుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రతి ఏడాది రక్షాబంధన్ సందర్భంగా సాజిద్ … Continue reading మతాలకు అతీతంగా రక్షాబంధన్‌ వేడుక