మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర..!

మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర..! – వసతిగృహం నుంచి అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం – తండ్రి వద్దకు చేరిన విద్యార్థి తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండల వసతిగృహం నుంచి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి అక్షిత్ ఆచూకీ లభించడంతో ఉత్కంఠకు తెరపడింది. గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి.. శుక్రవారం సాయంత్రం మోమిన్‌పేట్ మండలం మెరుగన్‌పల్లి వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించినట్లు సమాచారం. తాండూరు పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఉన్న పెద్దేముల్ మండల వసతిగృహంలో … Continue reading మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర..!