మట్టి గణేషునికి జై..!

మట్టి గణేషునికి జై..! – భారీ విగ్రహం వద్దు.. పర్యావరణమే ముద్దు – పెద్దల మాటకు విలువ.. యువత స్పూర్తి  – ఆదర్శంగా నిలుస్తున్న గుమస్తానగర్‌ ఉత్సవ కమిటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలంటే భారీ విగ్రహాలు.. హంగామా.. ఆర్భాటం అన్నట్లుగా మారుతున్న తరుణంలో గుమస్తానగర్‌ యువకులు మాత్రం పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. భారీ విగ్రహం ప్రతిష్టించే నిర్ణయాన్ని.. మానుకుని పెద్దల సూచనను పాటిస్తూ మట్టి గణపతిని ప్రతిష్ఠించేందుకు నిర్ణయించారు. … Continue reading మట్టి గణేషునికి జై..!