ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు – జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం, పండ్ల పంపిణీ – ఉత్సాహంగా కేక్ కట్ చేసిన మిత్రులు, ఆప్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం శంకర్ యాదవ్ మిత్రులు బంటు మల్లప్ప ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు అల్పాహారం … Continue reading ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు