మహిళ గొంతుపై దాడి..!

మహిళ గొంతుపై దాడి..! – మెడలో నల్లపూసలు, పుస్తెలతాడు అపహరణ – ఇంటి మాజీ పనిమనిషి భర్త ఘాతుకం – తాండూరులో పట్టపగలే కలకలం  తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ ఇంటి మాజీ పని మనిషి భర్త దాడికి పాల్పడ్డాడు. మెడలో నల్లపూసలు, పుస్తెల తాడు అపహరించుకొని పారిపోయాడు. శనివారం తాండూరు పట్టణంలో పట్టపగలే జరిగిన ఘటన కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్‌ ku చెందిన ఉమాదేవి … Continue reading మహిళ గొంతుపై దాడి..!