ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్!

ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్! – ఎస్ఐ, కానిస్టేబుల్‌, పోటీ పరీక్షలకు శిక్షణ – యువత రిజిస్ట్రేషన్ తో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాండూరు ప్రాంత యువతకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తెలిపారు. పోలీసుశాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర పోటీ … Continue reading ఉచిత కోచింగ్‌కు సూపర్ ఛాన్స్!