రొంపల్లికి సీఎం హామీ..! – నామినేటెడ్ కార్పొరేషన్ పదవీలో ఛాన్స్ – ఎమ్మెల్యే సమక్షంలో కలిసిన సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ రాజకీయాల్లో యువనేత రొంపల్లి సంతోష్‌కుమార్‌కు రాష్ట్ర స్థాయిలో కీలక అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నామినేటెడ్ కార్పొరేషన్ పదవుల్లో సంతోష్‌కుమార్‌కు అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రొంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సమక్షంలో రొంపల్లి సంతోష్‌కుమార్‌ను … Continue reading రొంపల్లికి సీఎం హామీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed