కంప్లైంట్ కు.. ఎటాక్‌ కౌంటర్ ఇవ్వడం కాదు

కంప్లైంట్ కు.. ఎటాక్‌ కౌంటర్ ఇవ్వడం కాదు – సమస్యల పరిష్కారంలో పనితీరు చూపండి – పారిశుద్ద్య సమస్యను కళ్లు తెరిచి చూడండి – రాజీవ్ కాలనీ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ జావిద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : కంప్లైంట్ కు ఎటాక్ కౌంటర్లు ఇవ్వడం.. ఇప్పించడం కాదు.. పాలన తీరును ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించాలని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. తాండూరు పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలు, వాహనాలు, డీజిల్‌ లెక్కలపై … Continue reading కంప్లైంట్ కు.. ఎటాక్‌ కౌంటర్ ఇవ్వడం కాదు