కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – ఎల్లుండి నుంచి 10 వరకు నిరసన కార్యక్రమాలు – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ సమరభేరికి సిద్దం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు పట్టణంలోని నివాసంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గంలో సెప్టెంబర్‌ 2 నుంచి 10వ తేదీ వరకు … Continue reading కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి