రాకేష్ గురూజీకి డాక్టరేట్‌..!

రాకేష్ గురూజీకి డాక్టరేట్‌..! – హోసూర్‌లో ఘనంగా సత్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాకు చెందిన రాకేష్ గురూజీకి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు. సద్గురు కోరసిద్ధేశ్వర మఠం, సిద్ధ టోటంద్ర శివాచార్యుల శిష్యుడైన రాకేష్ గురూజీ గత 12 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో కొనసాగుతున్నారు. తన సొంత ఇంటిని శ్రీ భవాని శంకర్ మఠంగా మార్చి భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. … Continue reading రాకేష్ గురూజీకి డాక్టరేట్‌..!