పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!

పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..! – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – 8వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎస్డీఎఫ్‌ నిధులు రూ. 25లక్షలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ … Continue reading పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం..!