ఇంటర్‌ నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

ఇంటర్‌ నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి – రీల్స్‌ను పక్కన పెట్టి రియాల్టీలో జీవించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఉత్సహాంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెల్‌కమ్‌ పార్టీ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. సోమవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెల్‌కమ్‌ పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading ఇంటర్‌ నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి