మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..!

మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..! – చోరి చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం – పరారిలో ప్రధాన నిందితుడు, స్నేహితుడి రిమాండ్‌ – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి.. బంగారం చోరి చేసిన ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారిలో ఉండగా.. అతని స్నేహితుని వద్ద నుంచి బంగారం ఆబరణాలను రికవరి చేశారు. సోమవారం పట్టణ సీఐ … Continue reading మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..!