పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..!

పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..! – రేపు 200ల మందికి రూ.1.50 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి … Continue reading పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ..!