ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి – హక్కుల కోసం పీఆర్టీయూ పోరాటం ఆపదు – హైదరాబాద్ తరలి వెళ్లిన యాలాల నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం పీఆర్టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు యాలాల మండలం నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేష్, కార్యవర్గ సభ్యులు సి. … Continue reading ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి