శభాష్‌ జావిద్‌ భాయ్‌..!

శభాష్‌ జావిద్‌ భాయ్‌..! – రాజీవ్‌, ఇందిరమ్మ కాలనీల ప్రగతికి పట్టు – ఉద్యమం, ఆందోళనలతో సీసీ రోడ్లు మంజూరు – ఘనంగా సన్మానించిన కాలనీవాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్‌ జావిద్‌ ను కాలనీ వాసులు శభాష్ అంటూ ప్రశంసించారు. మంగళవారం కాలనీ వాసులు జావిద్ ను ఘనంగా సన్మానించారు. గతంలో నిలిచిపోయిన సీసీ రోడ్ల పనులపై పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టడంతో సమస్యను పరిష్కారం … Continue reading శభాష్‌ జావిద్‌ భాయ్‌..!