నీటి కటకటపై కన్నెర్ర..! – ఖాళీ బిందెలతో కందనెల్లి తండా వాసుల నిరసన – సర్పంచ్ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం – సెక్రెటరీని భయపెట్టి గ్రామానికి రాకుండా చేశారంటూ ఆరోపణ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పెద్దేముల్ మండలం కందనెల్లి తండా వాసులు రోడ్డెక్కారు. తొమ్మిది రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడంలో సర్పంచ్ … Continue reading నీటి కటకటపై కన్నెర్ర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed