హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక
హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – ప్రధాన కార్యదర్శిగా బిడ్కర్ రఘు, కోశాధికారిగా అంతారం కిరణ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎనీకయ్యింది. మంగళవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆనవాయితీ ప్రకారం సమితి నూతన అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ … Continue reading హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed