సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం
సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం – కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమ కారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడాన్ని హర్షిస్తూ ఆయన చిత్రపటానికి తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, గుర్తింపు, గౌరవం కల్పించేందుకు సీఎం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. కేకే కమిటీ ఉద్యమకారుల సమస్యలను జిల్లాల … Continue reading సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed