హామీలతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
హామీలతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే – ప్రజలు తిరస్కరించిన పైలెట్ రోహిత్‌రెడ్డికి మార్పు రాలేదు – కాంగ్రెస్ అభివృద్ధిని ఓర్వలేకనే అసత్య ఆరోపణలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. … Continue reading హామీలతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed