కాలనీలకు ప్రత్యేక పేర్లు..! – 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షద్ కృషి – కౌన్సిల్‌లో అంశానికి ఆమోదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వార్డు నంబర్ 7 పరిధిలోని నాలుగు ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు పెట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షద్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ఈ మేరకు వార్డులోని … Continue reading కాలనీలకు ప్రత్యేక పేర్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed