రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..!

రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..! – ఇంటి నుంచే ఈకేవైసి చేసుకునే చాన్స్ – మొబైల్ లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకోండి దర్శిని డెస్క్: ఇప్పటివరకు రేషన్ కార్డు e-KYC కోసం మీసేవ కేంద్రాలు, రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అయితే అందుబాటులో ఉన్న మొబైల్ ఆధారిత విధానం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నుంచే e-KYC ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, ఉద్యోగం లేదా వ్యాపార … Continue reading రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..!