విద్యార్థుల సంక్షేమంపై దృష్టి..!
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి..! – నాణ్యమైన భోజనం, మెరుగైన వసతుల కల్పనకు కృషి – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – సాయిపూర్ ఎస్టీ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. గురువారం సాయిపూర్ బాలికల ఎస్టీ హాస్టల్‌ను తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి సందర్శించారు. … Continue reading విద్యార్థుల సంక్షేమంపై దృష్టి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed